Lok Sabha Election 2019 : నేడే నాలుగో విడత పోలింగ్...!! || Oneindia Telugu

2019-04-29 107

Lok Sabha Election 2019:Fourth Phase of 2019 Lok Sabha elections polling is ongoing in 72 parliamentary constituencies across nine states. Polling started at 7am under the watchful eyes of the Election Commission of India. Over 12 crore 79 lakh voters will cast their votes to decide the fate of 961candidates at over 1 lakh 40 thousand polling booths.
#LokSabhaElection2019
#FourthPhaseof2019elections
#bjp
#congress
#maharashtra
#rajasthan
#madhyapradesh
#parliamentaryconstituencies
#ElectionCommission


ఏడు విడతల లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశ పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 9 రాష్ట్రాల్లోని 72 పార్లమెంటరీ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో 961 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. లక్షా 40 వేల పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 12 కోట్ల 79 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.